telugu navyamedia

Minister Sucharita Cyber Crimes

సైబర్ నేరాలకు గురైన మహిళలు కుంగిపోతున్నారు: హోం మంత్రి సుచరిత

vimala p
సైబర్ నేరాలకు గురైన మహిళలు మానసికంగా కుంగిపోయి, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఏపీ హోం శాఖ మంత్రి సుచరిత అన్నారు. సైబర్ నేరాల నుంచి మహిళలకు రక్షణ అనే