telugu navyamedia

Minister KTR Teleconference Huzurnagar

ఉప ఎన్నికల్లో బీజేపీ బలమేంటో తెలిసిపోతుంది: కేటీఆర్

vimala p
హుజూర్‌నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీ బలమేంటో తెలిసిపోతుందని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న పార్టీ ఇంచార్జీలు, సీనియర్ నాయకులతో మంత్రి టెలీకాన్ఫరెన్స్