telugu navyamedia

Minister KTR Telangana Projects

తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులు రావట్లేదు: కేటీఆర్

vimala p
తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులు రావట్లేదని ఆ రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ లోని మాదాపూర్‌ శిల్పాకళావేదికలో టీఎస్‌ఐపాస్‌ వార్షికోత్సవ వేడుకల్లో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా