telugu navyamedia

Minister Ktr Says Making A Biopic Of Prajakavi Kaloji Is An Adventurous Process

“ప్రజాకవి కాళోజీ” బయోపిక్ తీయడం ఒక సాహసం : కేటీర్

vimala p
జైనీ క్రియేషన్స్ సంస్థ “ప్రజాకవి కాళోజీ” అనే పేరుతో కాళోజీ బయోపిక్ సినిమాను నిర్మిస్తోంది. బుధవారం కాళోజి జయంతి సంధర్భంగా దీనికి సంబందించిన ఆవిష్కరణ కార్యక్రమాన్నిఏర్పాటు చేసారు.