telugu navyamedia

Minister KTR meeting Telangana Bhavan

గ్రామాల్లో అద్భుతమైన మార్పులు: మంత్రి కేటీఆర్

vimala p
పంచాయితీరాజ్‌ చట్టం వచ్చాక గ్రామాల్లో అద్భుతమైన మార్పులు వస్తున్నాయని తెలంగాణ మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది.