telugu navyamedia

Minister Anil comments TDP Council

మండలిలో మంత్రి అనిల్ వ్యాఖ్యల పై టీడీపీ నిరసన

vimala p
ఏపీ శాసనమండలి సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. అధికార విపక్షాలు ఒకరిపై మరొకరు ఘాటు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఉన్నత విద్యామండలిలో నిధుల అక్రమాలపై శాసనమండలిలో వాడివేడి