బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరో సారి టీఆర్‌ఎస్, ఎంఐఎంలపై విరుచుకుపడ్డారు. మార్పు కోసం హైదరాబాద్ అనే నినాదంతో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టింది బీజేపీ.
సీఎం కేసీఆర్‌పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. గ్రేటర్ ఎన్నికల్లో ప్రజాస్వామ్య యుతంగా గెలవాలని అనుకుంటున్నామని…భాగ్యనగరాన్ని పాత బస్తి చేయాలని