telugu navyamedia

MIM Akbaruddin comments clean chit

రెచ్చగొట్టే వ్యాఖ్యలేమీ లేవు.. అక్బరుద్దీన్‌కు పోలీసుల క్లీన్ చిట్!

vimala p
ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ ప్రసంగంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలేమీ లేవని సీపీ కమలాసన్ రెడ్డి తెలిపారు. ఆయన ప్రసంగంపై తాము న్యాయ నిపుణుల సలహా తీసుకున్నామని, విద్వేషపూరిత