telugu navyamedia

mikhel Jackson

ఇండియాలో… మైఖేల్ జాక్సన్.. ఐయామ్ కింగ్ షో.. 

ఇండియాలోనూ మూన్‌వాకర్ మైఖేల్ జాక్సన్‌కు మ్యూజిక్ కన్సర్ట్‌తో నివాళి అర్పించనున్నారు. దీని కోసం ముంబై, బెంగుళూర్‌లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఐయామ్ కింగ్‌.. ద మైఖేల్ జాక్సన్