telugu navyamedia

Mhankali temple harathi Hyderabad

అమ్మవారి గుడిలో అద్భుతం.. హారతి సమయంలో మారిన ముఖ కవళికలు!

vimala p
సృష్టిలో కొన్ని నమ్మలేని వింతలు జరుగుతుంటాయి. మనం వాటిని కళ్ళతో చూసినప్పటికీ నమ్మాలా వద్దా అని సందిగ్ధంలో పడిపోతుంటాం. నిజంగా అలా జరిగిందా అని షాక్ అవుతుంటాం.