telugu navyamedia

Megastar Chirnajeevi Birthday Wishes To Ap Ex Cm Chandrababu Naidu

చంద్రబాబుకు బర్త్ డే విషెస్ చెప్పిన మెగాస్టార్

vimala p
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్బంగా మెగాస్టార్ ఓ ట్వీట్ చేశారు. సోషల్ మీడియా వేదికగా చంద్రబాబుకు ఘనంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.