telugu navyamedia

Megastar Chiranjeevi Reaches 1 MIllion Followers on Instagram

చిరుకు 1 మిలియన్ ఫాలోవర్స్…!

vimala p
రాజకీయాలు వదిలి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాక మెగాస్టార్ చిరంజీవి మరింత ఫామ్‌లో కనిపిస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు ఎంచుకుంటూ మరింత డిఫరెంట్‌గా స్క్రీన్ ప్రెజెన్స్ ఇస్తున్నారు.