telugu navyamedia

Mega Hero’s Love & Break-up In Real Life

ఎట్టకేలకు ప్రేమ విషయాన్ని బయటపెట్టిన మెగా హీరో

vimala p
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో “ప్రతిరోజు పండగే” సినిమాలో నటిస్తున్నాడు. ఇటీవల ఈ హీరో నటించిన “చిత్రలహరి” మంచి విజయాన్ని అందుకుంది.