telugu navyamedia

Medical and Health recruitment Hyd

వైద్య శాఖలో ఇంటర్వ్యూ ద్వారా పోస్టులు భర్తీ!

vimala p
తెలంగాణలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో వైద్య శాఖలో పోస్టులు భర్తీకీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాంట్రాక్టు పద్ధతిన 85 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులను ఇంటర్వ్యూ ద్వారా