telugu navyamedia

Media should not ask political questions says Oviya

రాజకీయాలు వద్దు… కమల్, రజినీ రాజకీయ అంశంపై హీరోయిన్ కామెంట్

vimala p
బిగ్‌బాస్‌తో ఇమేజ్‌ పెంచుకున్న యువతార ఓవియాకు అవకాశాలు తగ్గినా క్రేజ్‌ మాత్రం తగ్గలేదు. ఈ బ్యూటీ ఇప్పటికే తమిళంలో ‘కలవాణి’, ‘కాంచన3’, ‘90ఎంఎల్‌’ తదితర చిత్రాల్లో నటించింది.