telugu navyamedia

Mayawati comments RSS Reservations

రిజ‌ర్వేష‌న్లు రాజ్యాంగం క‌ల్పించిన హ‌క్కు: మాయావ‌తి

vimala p
రిజ‌ర్వేష‌న్లు రాజ్యాంగం క‌ల్పించిన హ‌క్కు అని బీఎస్పీ నేత మాయావ‌తి అన్నారు. ఆ హ‌క్కుల్ని కాల‌రాయ‌డం అన్యాయ‌మ‌వుతుంద‌ని ఆమె వ్యాఖ్యానించారు. రిజ‌ర్వేష‌న్ల వ్య‌తిరేక స్వ‌భావాన్ని ఆర్ఎస్ఎస్ విడ‌నాడాల‌ని