telugu navyamedia

Mayanti Langer and Stuart Binny blessed with a baby boy

ఈసారి ఐపీఎల్‌ 2020 యాంకరింగ్‌ మిస్సవుతున్నా : మాయంతి లాంగర్

vimala p
“ఈసారి ఐపీఎల్‌ 2020 యాంకరింగ్‌ మిస్సవుతున్నా” అంటూ యాంకర్ మాయంతి లాంగర్ ట్వీట్ చేశారు. పలు ఐపీఎల్‌ సీజన్లలో యాంకరింగ్‌తో మంచి పాపులరిటీ సంపాదించుకున్నారు మాయంతి లాంగర్.