telugu navyamedia

Massive Fire Breaks Out AT AIIMS Delhi

ఢిల్లీ ఎయిమ్స్‌లో భారీ అగ్నిప్రమాదం

vimala p
దేశ రాజధాని ఢిల్లీలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌)లో అగ్నిప్రమాదం సంభవించింది. ఆస్పత్రిలోని ​​​​​​మొదటి అంతస్తులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఎమర్జెన్సీ విభాగంలోని