telugu navyamedia

Manjusha ready to take Jabardasth anchor role from Rashmi/Anasuya

“జబర్దస్త్” యాంకర్ గా మంజూష…?

vimala p
‘రాఖీ’ సినిమాలో జూనియర్‌ ఎన్టీఆర్‌కి చెల్లెలుగా నటించిన మంజూషాకి నటిగా సక్సెస్‌ రాలేదు. సినిమాలకు దూరంగా ఉంటూ యాంకరింగ్‌ వైపు మొగ్గుచూపింది. పెద్ద హీరోల సినిమాల లాంచింగ్‌లకు