telugu navyamedia

Mandali chairmen sharif Sessions

నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించలేదు: షరీఫ్‌

vimala p
నిబంధనలకు విరుద్ధంగా ఎక్కడా వ్యవహరించలేదని ఏపీ శాసనమండలి చైర్మన్‌ షరీఫ్‌ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూరెండు రోజుల్లో సెలక్ట్‌ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు షరీఫ్‌ పేర్కొన్నారు.