telugu navyamedia

Manchu Vishnu’s Mosagallu Official Teaser Released

“మోసగాళ్లు” టీజర్… ఆట ఇప్పుడే మొదలయ్యింది…!

vimala p
మంచు విష్ణు హీరోగా న‌టిస్తోన్న హాలీవుడ్‌-ఇండియ‌న్ ఫిల్మ్ ‘మోస‌గాళ్లు’. తెలుగు, ఇంగ్లీష్ భాష‌ల్లో ఏక కాలంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో విష్ణు సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుంది.