telugu navyamedia

Man .dies .attack .girlfriend

ప్రేయసి పై దాడి చేసిన ప్రేమోన్మాది మృతి…

Vasishta Reddy
నిన్న యువతిపై ప్రేమోన్మాది కత్తితో దాడి చేసి గాయపరిచాడు జగిత్యాల జిల్లాలో. ఆ తర్వాత అదే కత్తితో గొంతు కోసుకోగా.. నిన్న రాత్రి చికిత్స పొందుతూ మృతి