telugu navyamedia

Malayalam Actor Manikandan Gets Married

సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ నటుడి వివాహం… విరాళంగా పెళ్లి ఖర్చు

vimala p
నటుడు, కేరళ ఫిల్మ్‌ అవార్డ్‌ విజేత మణికందన్‌​ ఆదివారం ఓ ఇంటి వాడయ్యాడు. కొద్దిమంది కుటుంబసభ్యులు, సన్నిహితుల మధ్య ఆయన కొచ్చిలోని ఓ ఆలయంలో పెళ్లి చేసుకున్నాడు.