telugu navyamedia

Mahesh’s Sarileru Neekevvaru Diwali Poster Is The Most Liked Movie Poster Of TFI

“సరిలేరు నీకెవ్వరు” అన్పిస్తున్న మహేష్ పోస్టర్… సరికొత్త రికార్డులు

vimala p
అనీల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మ‌హేష్ బాబు హీరోగా రూపొందుతున్న చిత్రం “స‌రిలేరు నీకెవ్వ‌రు”. 90లలో లేడీ సూపర్‌స్టార్‌గా అద్భుతమైన స్టార్‌డమ్‌ సంపాదించిన విజ‌య‌శాంతి మ‌ళ్ళీ