telugu navyamedia

Mahesh Babu Birthday Wishes To His Mother Indira Devi

ఏప్రిల్ 20 తనకెంతో స్పెషల్ అంటున్న మహేష్ బాబు

vimala p
సూపర్ స్టార్ మహేష్ బాబుకు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. తన ఫ్యామిలీకి సంబంధించిన తాజా అప్ డేట్స్ అన్నింటిని ఫ్యాన్స్‌తో పంచుకుంటూ ఉంటాడు.