telugu navyamedia

Mahathi Sagar begins music sessions for Chiranjeevi’s next!

మెగాస్టార్ సినిమాకు మణిశర్మ తనయుడు ?

vimala p
మణిశర్మ కొడుకు మహతి స్వర సాగర్ “ఛలో”తో మొదటి హిట్ అందుకున్నాడు. అయినప్పటికీ మహతికి సరైన గుర్తింపు రాలేదు. ఈ ఏడాది “భీష్మ”తో రెండో హిట్ అందుకున్నాడు