telugu navyamedia

MahaSamudram directed by Ajay Bhupathi under AK Entertainments

అఫీషియల్ : శర్వానంద్ తో అజయ్ భూపతి “మహాసముద్రం”

vimala p
“ఆర్‌ఎక్స్ 100” సినిమాతో విజయం అందుకున్న దర్శకుడు అజయ్ భూపతి “మహాసముద్రం” పేరుతో ఓ స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నాడు. ఈ కథను చాలా మంది హీరోలకు వినిపించాడు.