telugu navyamedia

Maharshi Movie Leaked by Tamil Rockers

విడుదల రోజే లీకైన “మహర్షి”

vimala p
వంశీపైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు న‌టించిన చిత్రం “మ‌హ‌ర్షి”. అశ్వ‌నీద‌త్, దిల్ రాజు, పీవీపీ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా గురువారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.