telugu navyamedia

Maharshi 10 Days Collections

“మహర్షి” ఇంకా రాబట్టాల్సిందే…!

vimala p
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ 25వ సినిమా “మహర్షి” 100 కోట్ల షేర్స్ అందుకునేందుకు సిద్ధమవుతోంది. మొన్నటివరకు కలెక్షన్స్ స్టడీగానే ఉన్నప్పటికీ ఇప్పుడు కాస్త తగ్గినట్లుగా తెలుస్తోంది.