telugu navyamedia
సినిమా వార్తలు

“మహర్షి” ఇంకా రాబట్టాల్సిందే…!

another single from maharshi movie

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ 25వ సినిమా “మహర్షి” 100 కోట్ల షేర్స్ అందుకునేందుకు సిద్ధమవుతోంది. మొన్నటివరకు కలెక్షన్స్ స్టడీగానే ఉన్నప్పటికీ ఇప్పుడు కాస్త తగ్గినట్లుగా తెలుస్తోంది. ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా 90 కోట్ల షేర్స్ అందుకోవడానికి సిద్ధంగా ఉంది. నైజం ఏరియాలో మహేష్ మరోసారి తన సత్త చూపించాడు. అత్యధికంగా ఇక్కడ 23 కోట్ల షేర్స్ నుఅందుకుని నాన్ బాహుబలి 2 రికార్డ్స్ ను బ్రేక్ చేసింది మహర్షి. 100 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా హిట్ లిస్ట్ లో చేరాలంటే ఇంకో 20 కోట్ల షేర్స్ ను రాబట్టాలి. మరి ఈ సినిమా ఇంకా ఎంత వరకు రాబడుతుందో చూడాల్సిందే.

ఏరియాల వారీగా ఇప్పటి వరకు అందుకున్న కలెక్షన్స్ :

నైజాం – రూ. 23.50 కోట్లు
సిడెడ్ – 8.09 కోట్లు
గుంటూరు – రూ. 7.05 కోట్లు
కృష్ణ – రూ 4.63కోట్లు
ఈస్ట్ – రూ 6.01కోట్లు
వెస్ట్ – రూ. 4.74 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 8.52 కోట్లు
నెల్లూరు – 2.28 కోట్లు
మొత్తం ఆంధ్ర & తెలంగాణాలో 10 రోజుల కలెక్షన్స్ – రూ. 64.82 కోట్లు
కర్ణాటక – రూ. 9.22 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా – రూ. 2.55 కోట్లు
ఓవర్సీస్ – రూ 11.80కోట్లు
మొత్తం వరల్డ్ వైడ్ గా 10 రోజుల కలెక్షన్స్ – రూ 88.39 కోట్లు

Related posts