telugu navyamedia

Mahanati Has Been Selected For The Prestigious 22nd Shanghai International Film Festival

“మహానటి”కి అరుదైన ఘనత… షాంఘై ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలిం ఫెస్టివ‌ల్‌కు ఎంపికైన ఏకైక భారతీయ చిత్రం

vimala p
మహానటి సావిత్రి జీవితక‌థ‌ను ఆధారంగా చేసుకుని తెరకెక్కిన చిత్రం “మ‌హాన‌టి”. సినిమాలో సావిత్రి పాత్రలో కీర్తిసురేష్ న‌టించారు. దుల్క‌ర్ స‌ల్మాన్‌, స‌మంత అక్కినేని, విజ‌య్ దేవ‌ర‌కొండ స‌హా