telugu navyamedia

Lpg Gas Cylender Price Hike

పెరిగిన ఎల్‌పిజి సిలిండర్ ధరలు!

vimala p
వంట గ్యాస్ ధరలు మరోసారి స్వల్పంగా పెరిగాయి. ఎల్‌పిజి సిలిండర్ ధరలు పెంచుతున్నట్టు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వెల్లడించాయి. పెంచిన ధరలు తక్షణమే అమలులోకి వస్తాయని పేర్కొన్నాయి.