telugu navyamedia

Love Marriage Lockdown Andhra Pradesh

ప్రియుడితో పెళ్లి కోసం.. 40 కిలోమీటర్ల కాలినడక

vimala p
లాక్‌డౌన్ అమలవుతున్న నేపథ్యంలో 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రియుడి వద్దకు కాలినడకతో వెళ్లి అతడితో తాళికట్టించుకుందో ప్రియురాలు. ఈ ఘటన కృష్ణా జిల్లా మచిలీపట్టణంలో జరిగింది.