telugu navyamedia

Love break house fire Nellore

నెల్లూరులో ప్రేమోన్మాది ఘాతుకం.. పెట్రోల్ పోసి ఇంటికి నిప్పు

vimala p
నెల్లూరులో ఓ ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. తన ప్రేమకు కుటుంబ సభ్యులు అడ్డుపడుతున్నారని భావించిన వంశీకృష్ణ అనే యువకుడు ఆవేశంలో పెట్రోల్ పోసి ఇంటికి నిప్పు పెట్టాడు.