telugu navyamedia

Loksabha Election results 2019: Arnab Goswami refers to Sunny Deol as Sunny Leone

సన్నీ డియోల్‌ని సన్నీ లియోన్‌ అన్న అర్నబ్… స్పందించిన సన్నీ

ఏడు దశల్లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ ఈరోజు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ కౌంటింగ్‌లో భారతీయ జనతా పార్టీ దేశ వ్యాప్తంగా భారీ ఆధిక్యంలో ఉంది.