telugu navyamedia

Lok Sabha Asaduddin Owaisi oath MP

ఓవైసీ ప్రమాణ స్వీకారం .. పార్లమెంట్ లో జై శ్రీరాం!

vimala p
హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఓవైసీ మంగళవారం లోక్‌సభలో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్బంలో బీజేపీ సభ్యులు జై శ్రీరాం, వందేమాతరం నినాదాలతో హోరెత్తించారు.