telugu navyamedia

Local Bodies Election Notification Telangana

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

vimala p
తెలంగాణలో మరో ఎన్నికల జాతర మొదలైంది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 538 జెడ్పీటీసీ, 5,817 ఎంపీటీసీ స్థానాలకు మూడు విడతల్లో ఎన్నికల