telugu navyamedia

Listen now Pets from ‪Puri Musings in ‬Puri Jagannadh ‘s voice

మీరు అడుక్కుంటున్నా మీ పక్కన ఉండేది మీ కుక్కే : పూరి జగన్నాథ్

vimala p
డైరెక్టర్ పూరీ జగన్నాథ్ వివిధ అంశాలపై తన అభిప్రాయాలను ‘పూరీ మ్యూజింగ్స్’ పేరుతో సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. తాజాగా “పెంపుడు జంతువులు” టాపిక్ విషయమై మాట్లాడారు.