telugu navyamedia

Lakshmi parvathi comments chandrababu

బాబు పాలనలో వ్యవస్ధలన్నీ నిర్వీర్యం: లక్ష్మీపార్వతి

vimala p
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ నేత నందమూరి లక్ష్మీపార్వతి మండిపడ్డారు. గుంటూరులో శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ మాట్లాడినబాబు పాలనలో వ్యవస్ధలన్నీ నిర్వీర్యం చేశారని అన్నారు.

చంద్రబాబుకు ఫేస్ వాల్యూ లేదు: లక్ష్మీపార్వతి

vimala p
ఏపీ సీఎం చంద్రబాబు పై వైసీపీ నేత, ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చంద్రబాబు కు ఫేస్ వాల్యూ లేదని లక్ష్మీపార్వతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.