telugu navyamedia

Ladakh Celebrations Union Territory

దశాబ్దాల తమ కల నెరవేరింది.. లడఖ్ లో ప్రజల సంబరాలు!

vimala p
జమ్ముకశ్మీర్ నుంచి విడగొట్టి తమ ప్రాంతాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించడంపై లడఖ్ ప్రజలు ఆనందంలో మునిగిపోయారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో లడఖ్ లో పండుగ వాతావరణం కనిపిస్తోంది.