telugu navyamedia

Kushboo Complaints On Her Threats To Cm And Police

రేప్ చేస్తానని బెదిరిస్తున్నారు… ఏకంగా సీఎంకే ఫిర్యాదు చేసిన సీనియర్ హీరోయిన్

vimala p
సీనియర్ నటి, కాంగ్రెస్‌ నేత కుష్బూకి సోషల్ మీడియాలో బెదిరింపులు ఎదురయ్యాయి. దీంతో వెంటనే ఘాటుగా రియాక్ట్ అయిన కుష్బూ.. పోలీసులకు సమాచారమిచ్చి, ఏకంగా సీఎంకు ఫిర్యాదు