telugu navyamedia

Kurnool MRO Office VRO Fight

తహసీల్దార్ ముందే వీఆర్వోల బాహా బాహీ!

vimala p
కర్నూలులో రెవెన్యూ ఉద్యోగులు ఆఫీసులోనే బాహాబాహీకి దిగారు. తహసీల్దార్ కార్యాలయంలో వేణుగోపాల్ రెడ్డి, కృష్ణదేవరాయ అనే ఇద్దరు వీఆర్వోలు ముష్టి యుద్ధానికి దిగారు. మాటామాటా పెరగడంతో కోపోద్రిక్తులైన