కర్నూలును వణికిస్తున్న కరోనా..మరో ఐదుగురికి పాజిటివ్vimala pApril 15, 2020 by vimala pApril 15, 20200680 కరోనా మహమ్మారి కర్నూలు జిల్లాను వానికిస్తోంది. రోజురోజుకూ కోవిడ్-19 బాధితుల సంఖ్య పెరుగుతోంది. కొత్తగా ఐదుగురికి కరోనా పాజిటివ్ అని తేలినట్లు జిల్లా కలెక్టర్ వీరపాండియన్ తెలిపారు. Read more