telugu navyamedia

KTR riview meeting Muncipal officers

అధికారులతో కేటీఆర్‌ సమీక్ష సమావేశం

vimala p
తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ఆయా శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పట్టణ ప్రణాళిక విభాగానికి సంబంధించి కొత్త పురపాలక చట్టంలో తీసుకువచ్చిన మార్పులపై సమావేశంలో చర్చించారు.