telugu navyamedia

KTR Condolences to sushma swaraj

ఒక్క ట్వీట్‌తో తానున్నానే భరోసా కల్పించేవారు: కేటీఆర్‌

vimala p
నిన్న అనారోగ్యంతో మృతి చెందిన బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్‌ కుటుంబానికి టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.