telugu navyamedia

krishnudu

టాలీవుడ్‌ నటుడు కృష్ణుడు అరెస్ట్‌

navyamedia
టాలీవుడ్‌ నటుడు ఏ.కృష్ణం అలియాస్ కృష్ణుడు అరెస్ట్ అయ్యారు. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శిల్పాపార్క్ విల్లాలో పేకాట ఆడుతున్న కృష్ణుడును ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు.