telugu navyamedia

Koratala Shiva responds on Charan Key role in Acharya

అన్నీ కుదిరితేనే కీలకపాత్రలో చరణ్… : కొరటాల

vimala p
చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా కొంతవరకూ చిత్రీకరణ జరుపుకుంది. లాక్ డౌన్ కారణంగా షూటింగు వాయిదా పడింది.