telugu navyamedia

kkr won the toss

ఐపీఎల్ 2020 : టాస్ ఓడి మొదట బౌలింగ్ చేయనున్న ఆర్సీబీ…

Vasishta Reddy
ఈరోజు ఐపీఎల్ 2020 లో మ్యాచ్ కోల్‌కత నైట్ రైడర్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనుంది. ఇందులో టాస్ గెలిచిన కేకేఆర్ కెప్టెన్ మోర్గాన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.