telugu navyamedia

King of the Hill Title Announcement – Meeku Maathrame Cheptha

విజయ్ దేవరకొండ నిర్మాతగా “మీకు మాత్రమే చెప్తా”

vimala p
టాలీవుడ్‌ సెన్సేషన్ల్ హీరో విజయ్‌ దేవరకొండ నిర్మాతగా తన సొంత బ్యానర్ “కింగ్‌ ఆఫ్‌ ది హిల్‌” పతాకంపై నిర్మించబోతున్న చిత్రంలో దర్శకుడు తరుణ్‌భాస్కర్‌ హీరోగా నటించనున్నారు.