telugu navyamedia

Keerthy Suresh to make her Bollywood debut in Ajay Devgn’s film

కీర్తి సురేష్ బాలీవుడ్ సినిమా ఇదే

vimala p
“మహానటి” చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న హీరోయిన్ కీర్తి సురేష్. ఈ సినిమాలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ జీవించేంసింది.